APCET: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..! 1 month ago

featured-image

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈసారి కూడా పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలోనే జరగనున్నాయి. అప్లై చేయాలనుకునే వారు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం మరియు అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD