Non-veg with Lemon..?: నిమ్మకాయతో నాన్-వెజ్ తింటున్నారా..? 1 y ago
మాంసం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ రకరకాలుగా వండుకుని తింటారు. ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయిన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. చికెన్, మటన్, ఫిష్ తినేటప్పుడు, నిమ్మరసాన్ని ముక్కలపై పిండుకోని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొన్నారు. వంట చేసేటప్పుడు కూరల్లో లెమన్ జ్యూస్ మిక్స్ చేయొచ్చని, దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు.