Tata Group IPO: టాటా గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ .. 1 y ago

featured-image

టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ త్వరలో ఐపీఓ ప్రాథమిక ప్రజా పరిశ్రమకి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా దాదాపు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.17వేల కోట్లు) సమీకరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టాటా టెక్నాలజీస్ విజయవంతమైన బంపర్ లిస్టింగ్ తర్వాత టాటా గ్రూప్ నుంచి మరిన్ని సంస్థలు రాబోతున్నాయ‌ని మదుపర్లలో ఆసక్తి మొదలైంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD