Stock Market: భారీ నష్టాల్లో ఐటీ రంగం..! 22 d ago
8K News-12/02/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 558.72 పాయింట్లు (0.66%) తగ్గి సెన్సెక్స్ 83,674.92 వద్ద ముగియగా.. నిఫ్టీ 146.65 పాయింట్లు (0.57%) పడిపోయి 25,807.20 వద్ద స్థిరపడింది. మొత్తం 2,431 షేర్లు నష్టాల్లో ముగియగా, లాభపడినవి 1,610 మాత్రమే. ఐటీ రంగం భారీగా దెబ్బతినగా, ఆయిల్ & గ్యాస్, మీడియా, రియాల్టీ రంగాలు కూడా సుమారు 1% వరకు నష్టపోయాయి.