IRN-ISO: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు 5 d ago

featured-image

8K News-28/02/2026 ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిప‌ణి దాడులు చేసింది. ఈ దాడిలో అనేక మంది మ‌ర‌ణించ‌గా.. మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయి. ఇరాన్ కూడా ప్ర‌తిదాడులు చేయ‌డంతో అక్క‌డి పౌరుల‌కు ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని, ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ఆదేశించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD