Stock Market: భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..! 15 h ago

featured-image

8K News-06/03/2026 భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,097 పాయింట్లు పడిపోయి 78,918 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 24,450 వద్ద నిలిచింది. ఆటో, రియల్టీ, PSU బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు 1-2% వరకు క్షీణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD