Tulsi Health Cure: సర్వ రోగ నివారిణి తులసి...! 1 y ago

featured-image

తులసిని రోజూ తింటే దగ్గు, జలుబు తగ్గుతాయి. చలికాలంలో వచ్ఛే జీర్ణ సమస్యలకి తులసి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. తులసిని సహజమైన యాంటీ డిప్రెసెంట్‌గా చెబుతారు ఇది పని ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా తులసిని తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గుతాయి. గొంతు నొప్పి, దగ్గును నయం చేయడంలో తులసి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD