Stock Market: వార్ దెబ్బ… కుప్పకూలిన మార్కెట్లు..! 3 d ago
8K News-02/03/2026 అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లు పడిపోయి 80,238 వద్ద, నిఫ్టీ 24,865 వద్ద నిలిచింది. ఎక్కువ షేర్లు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ రంగాలు 2% వరకు క్షీణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా 1.5% చొప్పున పడిపోయాయి.